పెనుబల్లి: నర్సరీని సందర్శించిన ఎమ్మెల్యే మట్టా

ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన వారికి బహుమతిగా ఒక మొక్కను నాటాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. ఈ మేరకు అటవీశాఖ ఆధ్వర్యంలో పెనుబల్లి మండల పరిధిలోని మండాలపాడు మందాకిని నర్సరీని ఆమె పరిశీలించి అన్ని గ్రామాలకు మొక్కలు అందజేయాలన్నారు. నాయకులు దయానంద్ విజయ్ కుమార్, వెంకటేశ్వరరావు, చీకటి రామారావు, మాధవరావు, కిషోర్, మాళోతు రాధాకృష్ణ, పొట్లపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్