పెనుబల్లి: నివాళులర్పించిన ఎమ్మెల్యే

ఆదివారం పెనుబల్లిలో ఇల్లందు మాజీ శాసనసభ్యులు వంగా సుబ్బారావు పార్దివదేహానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, దైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్