సత్తుపల్లి: ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలి

వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలందరికీ పని కల్పించి రూ. 307 వేతనాన్ని సక్రమంగా అందించాలని ఏపీడీ చలపతి తెలిపారు. సత్తుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 100శాతం ఇంకుడు గుంతలు నిర్మించి, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. అంతకు ముందు కిష్టారంలో పని జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్