సత్తుపల్లి: గ్యాస్ వినియోగంపై అవగాహన సదస్సు

సత్తుపల్లి పట్టణంలోనే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ గ్యాస్ సర్వీస్, వినియోగంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు. అనంతరం కాలేజీ వారు నిర్వహించిన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

సంబంధిత పోస్ట్