భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తల్లాడ మండల తహశీల్దార్ సురేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ భారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.