సత్తుపల్లి: పేద పిల్లలు పలకలు, స్నాక్స్ పంపిణీ చేసిన దివ్యాంగులు

స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో సత్తుపల్లి గాంధీనగర్ రోడ్ నెం.11లోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గురువారం పలకలు, స్నాక్స్ పంపిణీ చేశారు. హెడ్ మాస్టర్ చక్రపాణి దాతృత్వం ప్రశంసించారు. ఆశ్రమ నిర్వాహకుడు వలపర్ల రవికుమార్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, దివ్యాంగుల కోసం అందరూ సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్