సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన సీపీఎం అనుబంధ సీఐటీయూ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు మల్లూరు చంద్రశేఖర్ తండ్రి వెంకట సత్యనారాయణ (71) అనారోగ్యంతో ఈ నెల 9న విద్యానగర్ రోడ్డులోని తన నివాసంలో మరణించారు. తండ్రి భౌతికంగా లేకపోయినా, ఎవరికైనా చూపు ఇవ్వాలనే సంకల్పంతో లయన్స్ క్లబ్‌కు నేత్రాలను దానం చేశారు.