సత్తుపల్లి: విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లండి

స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ పార్టీశ్రేణులకు సూచించారు. సత్తుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సత్తుపల్లి పట్టణ, మండల కాంగ్రెస్ కార్యకర్తలతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ. వంద శాతం ఫలితాలు వచ్చేలా ప్రతీ కార్యకర్త పని చేయాలన్నారు. రిజర్వేషన్, పనితీరు ఆధారంగా టికెట్లు, పదవులు వస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్