సత్తుపల్లి: డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు

సత్తుపల్లి మండలంలోని, రేచర్ల , యాతాలకుంట, పినపాక గ్రామాలలో మిగిలిపోయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎమ్మెల్యే రాగమయి జిల్లా కలెక్టర్ తో శుక్రవారం మాట్లాడారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించి వదిలేసినదని, ఆ గ్రామాల ప్రజలకు, ఇల్లులను కేటాయించాలని, రోడ్లు , విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్