సత్తుపల్లి: మాజీ ఎమ్మెల్యేకు మంత్రి నివాళి

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు మృతి పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. శనివారం పెనుబల్లి మండలం వీఎం బంజరలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి, పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్