సత్తుపల్లి: నేడు మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సత్తుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా యాతాలకుంట టన్నెల్, సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం యాతాలకుంటలో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్