సత్తుపల్లి: 3 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం కలకోడిమకు చెందిన ఆదూరి విశ్రాంత అనే వ్యక్తికి ఎమ్మెల్యే మట్టా రాగమయి శనివారం రూ. 3 లక్షల విలువైన ఎల్ఓసి మంజూరు పత్రాన్ని అందించారు. మోకాళ్లకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆదూరి విశ్రాంత హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఈ మంజూరు జరిగింది. ఎమ్మెల్యేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్