సత్తుపల్లి: మంత్రి తుమ్మలతో ఎమ్మెల్యే భేటీ

ఎమ్మెల్యే మట్టారాగమయి గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గురువారం భేటీ అయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్