సత్తుపల్లి: ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం

సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహ్మ తెలిపారు. సోమవారం నుంచి సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్