సత్తుపల్లి: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

గురు పౌర్ణమి సందర్భంగా గురువారం సత్తుపల్లి పట్టణంలో జలగం నగర్ లో సాయిబాబా ఆలయంలో రాష్ట్రకాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, ఆలయ అర్చకులిచే పూల అభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని.. ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్