సత్తుపల్లి: సింగరేణి బాధితులను ఆదుకోండి

సత్తుపల్లి, రేజర్ల, కిష్టారం ప్రాంతాల ప్రజలు సింగరేణి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూమి కోల్పోయిన బాధితులకు పరిహారం అందించాలని కోరుతూ ఆదివారం బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు.

సంబంధిత పోస్ట్