సత్తుపల్లి: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఎమ్మెల్యే

ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, 16, 21 వార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మయు ఇంటి పట్టాలను అందజేశారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్