పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నాం.. ఎమ్మెల్యే మట్టా రాగమయి

సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్, జవహర్ నగర్లలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదివారం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జిల్లా మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఇల్లు లేని అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్