సత్తుపల్లి: బీజేపీకి తొత్తుగా మారిన ఎన్నికల కమిషన్

సత్తుపల్లిలో ఆదివారం జరిగిన ఓటు చోర్ పై సంతకాల సేకరణ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ బీజేపీ తొత్తుగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఓటు చోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ద్వారా బీజేపీని దేశ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్