సత్తుపల్లి: ​ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 25 కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో, చేపట్టబోయే పనులపై దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని 23 వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్