సత్తుపల్లి: అందరు సుఖసంతోషాలతో ఉండాలి

ఈ నూతన సంవత్సరంలో అందరు సుఖసంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం సత్తుపల్లి, వేంసూరు మండలాల నాయకులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపు రెడ్డి హరికృష్ణారెడ్డి, వనమా వాసు, ఎస్కె ఛాంద్ పాషా, వల్లభనేని పవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్