సత్తుపల్లి: 15వ బెటాలియన్ కమాండెంట్ గా పెద్దబాబు

సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ గా ఎన్. పెద్దబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. యాపలగడ్డలోని రెండో బెటాలియన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్. శ్రీధర్ రాజు, ఎస్ఓ రంగారెడ్డి, అధికారులు స్వాతం పలికారు. 1991వ బ్యాచ్ కు చెందిన పెద్దబాబు అడిషనల్ కమాండెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా కమాండెంట్ గా పదోన్నతి కల్పించి గంగారంకు బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్