సింగరాయపాలెం రెవెన్యూలో 1950–60లలో కొనుగోలు చేసిన జాగీర్దార్ భూములకు పాస్‌పుస్తకాలు జారీ చేయాలని కోరుతూ, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం రాష్ట్ర భూ కమిషన్ సభ్యుడు సునీల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు రైతులు తమ పంట భూములు పై హక్కులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు, రైతులకు భూ భారతి చట్టం లో పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరారు