వైద్యురాలి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ సత్తుపల్లి ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ బాధ్యులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి రింగ్ సెంటర్ వరకు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ర్యాలీ చేపట్టారు. వైద్యురాలి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిండితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్