వైరా మండలంలోని గండగలపాడు గ్రామం నందు శ్రీసాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.