బాలపేటలో చేయూత పింఛన్ల వెరిఫికేషన్ ప్రారంభం

సత్తుపల్లిలోని తల్లాడ మండలం బాలపేట గ్రామపంచాయతీలో చేయూత పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్పెషల్ ఆఫీసర్, వ్యవసాయ ఏఓ తాజుద్దీన్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ ప్రక్రియలో పంచాయతీ గుమస్తా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕