పులిగుండాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం కల్లూరులో నూతన వీఎస్‌ఎస్‌ సమావేశ మందిరాన్ని, పులిగుండాల విహార యాత్ర వాహనాలను ప్రారంభించారు. అడవుల సంరక్షణలో వన సంరక్షణ సమితుల పాత్ర కీలకమని, వాటి ఆర్థికాభివృద్ధికి రూ. 20 లక్షల పైలట్ ప్రాజెక్టును ప్రకటించారు. పులిగుండాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్