తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు

జూన్ 2 వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెజొనెన్స్ శ్రీనివాస నగర్ స్కూల్లో డైరెక్టర్ ఆర్. వి. నాగేంద్రకుమార్ గారు కరెస్పాండంట్ నీలిమా గారు జాతీయ జెండా ఎగరవేస్తూ గాంధీ గారి చిత్రపటానికి మరియు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్ర సాధనకొరకు అమరవీరుల మరియు విద్యార్థుల త్యాగాలను గుర్తు చేస్తూ. 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని వివరించారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు ఉపాద్యాయులందరూ పాల్గోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి వివరిస్తూ అమరవీరుల కుటుంబాలకు నమ:సుమాంజలి తెలియపరుస్తూ, నినాదాలు ఇంచారు.

సంబంధిత పోస్ట్