వైరా నియోజకవర్గం సింగరేణి మండల కేంద్రం లో గురువారం అమ్మ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ భగత్ సింగ్ ను శాలువాతో సన్మానించారు. ఇమ్మడి తిరుపతిరావు, తాతా శ్రీనివాసరావు, ఎండి యాకూబ్ ఆలీ పాల్గొన్నారు.