వైరాలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం

వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో సర్ కార్యక్రమాన్ని వైరా మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ముళ్ళపాటి సీతారాములు మాట్లాడుతూ SIR కార్యక్రమం లో ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపే విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ప్రతి కార్యకర్త SIRపట్ల జాగ్రత్త ఉండాలని, ఎక్కడా కూడా ఓటర్ల జాబితాలో ఓట్లు పోకుండా ఉండే విధంగా చూడాలి అని అన్నారు. ప్రతి ఒక్కరూ బూత్ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండి ఓటర్ల తో ఫామ్ నింపించాలి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్