నేడు వైరా ఎమ్మెల్యే పర్యటన వివరాలు

వైరా మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గురువారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఏదునూరి సీతారాములు అన్నారు. రైతు వేదిక నందు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. కావున కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు సకాలంలో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్