ఏన్కూరు: వడదెబ్బతో వృద్ధుడి మృతి

ఏన్కూరు మండల కేంద్రంలోని దాసరి కాలనీకి చెందిన చెవుల భూషయ్య (70) వడదెబ్బతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన, పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావంతో ఆరోగ్యం క్షీణించి బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్