ఏన్కూరు: ఓబీసీ మండల అధ్యక్షుడిగా నాగరాజు

ఏన్కూరు మండల కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షుడిగా మొగిలి నాగరాజు నియమితులయ్యారు. ఖమ్మంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తుంబూరి దయాకర్ రెడ్డి, నాగ సీతారాములు, బొర్రా రాజశేఖర్, గజ్జి సూర్యనారాయణ, స్వర్ణ నరేందర్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, లచ్చిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్