ఘనంగా వైరా కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాములు జన్మదిన వేడుకలు

ఖమ్మం జిల్లా, వైరాలో వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాములకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్