సింగరేణి మండలం ప్రజలందరికీ గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రమాదేవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలందరూ సుఖశాంతాలతో అష్ట ఆరోగ్యాలతో దీపావళి పండుగ మీ ఇంటిల్లిపాది దీపకాంతులతో కళకళలాడుతూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.