వైరాలో భారీ వర్షం

ఖమ్మం జిల్లాలోని వైరా పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕