ఉగాది రోజు ఆకట్టుకున్న చెక్కభజన కార్యక్రమం

కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజర గ్రామంలో గ్రామస్తులు ఉగాది పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన చెక్కభజన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఉగాది రోజున గ్రామస్తులు చెక్కభజన నిర్వహిస్తుంటారు. భక్తి గీతాలతో ఆలయ వద్ద రాత్రి 12: 00 వరకు ప్రజల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను సేకరించారు.

సంబంధిత పోస్ట్