కామేపల్లి: సజావుగా నామినేషన్ల స్వీకరణ

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. కామేపల్లి మండలం కొమ్మినేపల్లిలో సోమవారం నామినేషన్ల స్వీకరణను పరిశీలించిన ఆమె, ఉద్యోగులతో మాట్లాడారు. రఘునాథపాలెం జీపీలో నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా తయారీని పరిశీలించిన అదనపు కలెక్టర్ గుర్తుల కేటాయింపుపై సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్