ఖమ్మం :'మహా గర్జన సన్నాక సమావేశాన్ని జయప్రదం చేయండి'

వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ల పెంపు సాధన కోసం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 13న టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం జరుగనుంది. ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పాల్గొంటారు. బెల్లంకొండ రవి మాదిగ మాట్లాడుతూ పలు డిమాండ్లతో వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని వృద్ధులు, పెన్షన్ దారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్