కొణిజర్ల: గుడ్డు, పప్పుతో ఫుడ్ పాయిజన్

కొణిజర్ల మండలం భోజ్యతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్డు, పప్పు తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన హెడ్మాస్టర్ వెంటనే అధికారులకు సమాచారం అందించి, విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజన పథకంపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ ఘటనకు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్