కొణిజర్ల మండలం లింగగూడెం, వేతంకుంట గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య హక్కులను కచ్చితంగా నమోదు చేయడం ద్వారా భవిష్యత్లో భూ వివాదాలను తగ్గించవచ్చన్నారు.
భారీ అగ్నిప్రమాదం.. ఆయిల్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు!