వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులతో ఎమ్మెల్యే సమావేశం.

ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, శుక్రవారం ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి వైరా రిజర్వాయర్ ఆయకట్టు ఖరీఫ్ వరి పంట సాగుపై అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్