ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతుల సమస్యలు, సాగునీటి విడుదలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి రైతులు, అఖిలపక్ష నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కూడా పాల్గొంటారు.