వైరా మండలం రెబ్బవరం గ్రామంలో కోతులు, కుక్కలు బెడద విపరీతంగా పెరిగాయి. గ్రామంలో వయోవృద్ధులు పిల్లలు మీద దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే పట్టుకొని అడవి ప్రదేశాలలో వదిలిపెట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.