నగర్: 'పొలాలకు రహదారి నిర్మించాలి'

నగర్ గ్రామానికి చెందిన అనేక మంది గిరిజన రైతులు హక్కు పత్రాలతో వ్యవసాయం చేస్తుండగా, చేలకు వెళ్లేందుకు రహదారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంట చేలల్లోకి వెళ్ళడానికి మార్గం లేక తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. మండల అధికారులను కలిసి ఫలితం లేకపోవడంతో, రామనరసయ్య నగర్ నుండి లచ్చిరాం తండా వరకు రహదారి ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి గూగుల్ శ్రీనివాస్, సీపీఐ నేత శోభన్ బాబు ఎమ్మెల్యేను కోరారు.

సంబంధిత పోస్ట్