కొత్త కాచారం: గుండెపోటుతో యువకుడు హఠాన్మరణం

కొత్త కాచారం గ్రామ సీపీఐ నాయకుడు, మాజీ సర్పంచి మోదుగు వెంకటి చిన్న కుమారుడు మోదుగు నరేష్ (31) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామంలో నిర్వహించనున్నారు. వారి కుటుంబానికి సీపీఐ కొణిజర్ల మండల సమితి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్ నరేష్‌కు విప్లవ జోహార్లు అర్పిస్తుంది అన్నారు.

సంబంధిత పోస్ట్