వైరాలో రెండోరోజు నామినేషన్ల హోరు

వైరా మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా మారింది. గురువారం రెండో రోజు 20 వార్డులకు గాను మూడు కేంద్రాల ద్వారా 58 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 2 నామినేషన్లు వచ్చాయి. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో, మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్