రఘునాధపాలెం: 'సర్వే చేసిన పోడుభూములకు పట్టాలు ఇవ్వండి'

రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామంలో జరిగిన ఖమ్మం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశంలో గిరిజనుల పోడు భూములకు హక్కు పత్రాలు ఇప్పించకపోవడాన్ని జిల్లా కార్యదర్శి కరణ్ కుమార్ తప్పుపట్టారు. ఫారెస్ట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్