సీతారాంపురంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం సింగరేణి మండలం లోని సీతారాంపురం లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ మూడ్ కిషోర్ ప్రారంభించారు. పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మరస కట్ల నాగేశ్వరరావు, ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్