అజ్మీర వీరన్న కుటుంబాన్ని పరామర్శించిన సేవాలాల్ సేన నాయకులు

ఖమ్మం జిల్లా, వైరాలోని భీక్య తండా గ్రామ నివాసి, జిల్లా నాయకులు అజ్మీర వీరన్న తల్లి అజ్మీర ఈరి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు భుక్యా నరసింహారావు, లకావత్ దేవేందర్ నాయక్, జిల్లా కన్వీనర్లు భుక్యా వినోద్ కుమార్, ఇస్లావత్ చందులాల్ నాయక్, గుగులోత్ మజిలాల్ నాయక్ తదితరులు అజ్మీర వీరన్న కుటుంబాన్నిసోమవారం  పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

సంబంధిత పోస్ట్